Комментарии:
Mi
Ответитьమనసు పలికే... మనసు పలికే
మౌనగీతం... మౌనగీతం
మనసు పలికే మౌనగీతం నేడే
మమతలొలికే... మమతలొలికే
స్వాతిముత్యం... స్వాతిముత్యం
మమతలొలికే స్వాతిముత్యం నీవే
అణువు అణువు ప్రణయమధువు
అణువు అణువు ప్రణయమధువు
తనువు సుమ ధనువు
మనసు పలికే మౌనగీతం నేడే
మమతలొలికే స్వాతిముత్యం నీవే
శిరసుపైని గంగనై మరుల జలకాలాడనీ
మరుల జలకాలాడనీ...
సగము మేను గిరిజనై పగలు రేయీ ఒదగనీ
పగలు రేయీ ఒదగనీ...
హృదయ మేళనలో మధురలాలనలో
హృదయ మేళనలో మధురలాలనలో
వెలిగిపోనీ రాగదీపం...
వెలిగిపోనీ రాగదీపం వేయిజన్మలుగా
మనసు పలికే మౌనగీతం నేడే
మమతలొలికే స్వాతిముత్యం నీవే
కానరాని ప్రేమకే ఓనమాలు దిద్దనీ
ఓనమాలు దిద్దనీ...
పెదవిపైని ముద్దునై మొదటి తీపి అద్దనీ
మొదటి తీపి...
లలితయామినిలో కలల కౌముదిలో
లలితయామినిలో కలల కౌముదిలో
కరిగిపోనీ కాలమంతా
కరిగిపోనీ కాలమంతా కౌగిలింతలుగా
మనసు పలికే... మనసు పలికే
మౌనగీతం... మౌనగీతం
మనసు పలికే మౌనగీతం నేడే
మమతలొలికే... మమతలొలికే
స్వాతిముత్యం... స్వాతిముత్యం
మమతలొలికే స్వాతిముత్యం నీవే
అణువు అణువు ప్రణయమధువు
అణువు అణువు ప్రణయమధువు
తనువు సుమ ధనువు
మనసు పలికే.. మనసు పలికే...
మౌన గీతం.. మౌన గీతం...
మనసు పలికే మౌన గీతం నేడే...
మమతలొలికే.. మమతలొలికే...
స్వాతిముత్యం.. స్వాతిముత్యం..
మమతలొలికే స్వాతిముత్యం నీవే...
అణువు అణువు ప్రణయ మధువు
అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమధనువూ
మనసు పలికే మౌన గీతం నేడే...
మమతలొలికే స్వాతిముత్యం నీవే...
శిరసుపై నే గంగనై మరుల జలకా లాడనీ..
మరుల జలకా లాడనీ...
సగము నేను గిరిజనై పగలు రేయి వొదగానీ..
పగలు రేయి వొదగానీ...
హృదయ మేళనలో మధుర లాలనలో..
హృదయ మేళనలో మధుర లాలనలో...
వెలిగి పోనీ రాగ దీపం..
వెలిగి పోనీ రాగ దీపం... వేయి జన్మలు గా...
మనసు పలికే మౌన గీతం నేడే...
మమతలొలికే స్వాతిముత్యం నీవే...
కాన రాని ప్రేమకే ఓనమాలు దిద్దని.. ఓనమాలు దిద్దని...
పేదవి పై నీ ముద్దులై మెదటి తీపి అద్దనీ.. మెదటి తీపి అద్దనీ...
లలితయామినిలో కలల కౌముదిలో
లలితయామినిలో కలల కౌముదిలో
కరిగిపోనీ కాలమంతా..
కరిగిపోనీ కాల మంతా...కౌగిలింతలుగా
మనసు పలికే.. మనసు పలికే...
మౌన గీతం.. మౌన గీతం...
మనసు పలికే మౌన గీతం నేడే...
మమతలొలికే.. మమతలొలికే...
స్వాతిముత్యం.. స్వాతిముత్యం..
మమతలొలికే స్వాతిముత్యం నీవే...
అణువు అణువు ప్రణయ మధువు
అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమధనువూ
చిత్రం: స్వాతిముత్యం (13.03.1986)
తారాగణం: కమల్ హాసన్, రాధిక
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: డా. సి నా రె
గానం: బాలు, జానకి.
కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు స్వర కోకిల యస్.జానకి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు కమలహాసన్ గారి నటి రాధిక గారి అభినయం వర్ణనాతీతం.
ОтветитьEvergreen & So melodious song
Ответитьஇசை கடவுள் இளையராஜா
ОтветитьBeautiful song excellent melody ❤️
ОтветитьWhat a voice Janaki amma and spb garu
ОтветитьKarigipone kalamuntha karigipone kalamuntha kawgilinthaluga ♥♥what a wonderful song malli yeppatiki elatti move radu first and last move edhe Gowravaniyulu Vishwanth sir meru Director rupam lo vunna Devudu sir undhuke miku goppa alochanalu vasthaye meru malli puttali sir pls🙏🙏
ОтветитьSupar.Sonu.❤
ОтветитьGod is great
Ответить