Комментарии:
Good morning guruvu garu
Wife and husband kankadara and Lakshmi ashtottaralu kalisi chadavala wife okkare chadivithe palitham dorakada swami please reply me swamy
Sir madurai meenakshi temple kurichi research cheyyandi. Akkada kudu chala ragasyalu undi. Meenakshi ammavaru thuvajasthamamla kuda varaha swarupam in the form of Krishna devaraya symolga undi
ОтветитьVidyaranyula vari gurinchi kuda teliya cheyandi 🙏🏻
Ответитьఅమరశిల్పి జక్కన చెక్కిన శిల్పరాజం🙏🏻 (సామవేదం గురువుగారు చెప్పినట్టు గుర్తు)
ОтветитьSri matre namaha
Ответитьగురువు గారు ఇంత గొప్ప శిల్ప సంపదకు ఎవరైనా వెండి తాపడం చేయిస్తే బాగుండు damage అవ్వకుండా
Ответитьగురువు గారికి నమస్కారం.. గత వారం వెళ్లినపుడు మామూలుగా చూసి వెళ్లిపోయాం.. ఇప్పుడు అన్ని విగ్రహాల గురించి నాకు అర్ధం అయింది. ధన్యవాదాలు
ОтветитьSreemaatrenamaha 🙏🙏🙏
ОтветитьSir yama deepam gurinchi cheppandi pls..confusion ga undi
ОтветитьKarthika puranam ela chadavali niyamalu poorti puja vidanam cheppandi
Ответитьశ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏 గురువు గారు మీకు పాదాభివందనాలు🙏 ఇంటి దగ్గర నుండే మాకు మాససిక యాత్ర చూపించినందుకు చాలా చాలా థాంక్స్ గురువుగారు చాలా సంతోషంగా ఉంది.
ОтветитьGuruv garu ma amma vallaki kedareswara nomulu unnai ma attayya vallaki levu ite ma nanna garu chanipoyaru amma nomulu cheasuko kudadu kabati nenu okka danne kuturni nenu aa nomulu tesuko vacha guruv garu plz daya chesi cheppandi me samadanam maku chala important
Ответитьశిల్ప కళ నైపుణ్యం శిల్ప కళను చుపించినమీకు ప్రాణం
Ответитьdakshina murthi
Ответитьధన్యవాదములు 🌹🌹🌹
Ответитьశ్రీ గురుభ్యోన్నమః
గురువుగారు నమస్కారం శృంగేరి క్షేత్రం వీడియో వల్ల చాలా మంచి జ్ఞానం దొరికింది నా విన్నపం ఏమిటంటే
శృంగేరి క్షేత్రం నుంచి 8kms దూరంలో కిగ అనే గ్రామం ఉంది అక్కడ శ్రీ రుష్యాశృంగేస్వర స్వామి ఆలయం ఉంది ఈ మహిమాన్వితుడు చరిత్ర కూడా చూపించండి ఈయన వల్లనె శృంగగిరి అని శృంగేరి కి పేరు వచ్చింది
Aparagitha devi
ОтветитьGuruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Ответить🙏 🙏
ОтветитьGood information aiya😂
Ответить🙏🙏🙏
Ответитьఅస్త్రం ఎన్ని ఉన్నాయి చెప్పండి
Ответить🙏🚩మీరు మాట్లాడే తప్పుడు,వీడియోలో అక్షరాలు.మాత్రమే కనిపిస్తున్నాయి.క్లిప్పింగులు కనిపించడం లేదు.గమనించండి🙏🚩
ОтветитьSir today biggest problem is fake spiritual Guru, Baba etc. Countless people personal lives have been destroyed by such fake Gurus. Please create a video on how to know who is a real Guru and how to stay away from such traps. If possible also say how these people also use occult, black magic, mass hypnosis etc. to mind wash people. Mainly point is how to not spoil one's life by going to fake Guru and also without a Guru how can one still fulfill their spiritual yearnings.
ОтветитьMee explanation vinnaka entha tondaraga veelaithe antha tondaraga Sringeri velli aa temple and architecture chudalani undi. Guruvu gariki dhanyavadalu 🙏🙏🙏
Ответитьఅక్కడ కాల భైరవ స్వామి
Ответитьనమస్కారం గురువు గారు
ఇంటి వద్ద బహిష్టు నియమాలు పాటించడం జరుగుతుంది కానీ ఆఫీసు లో ఎలా దయచేసి తెలుపగలరు
PLEASE ENABLE ENGLISH SUBTITLES FOR ALL YOUR VIDEOS. WE LIKE TO WATCH YOUR INTRICATE VIDEOS. PLEASE TELL YOUR ADMIN TEAM TO ENSURE ENABLING OF CC SUBTITLES ALL THE TIME.
Ответитьchandipradashana ela cheyyalo please chepandi .sri gurubhyo namaha
Ответитьకాలభైరవుడు or
వీరభద్రుడు
కృతజ్ఞతలు మాటల్లో చెప్పలేని video
ధన్యోస్మి 🙏
Namaste andi geeta press rama charitha manas rendu books unnayi edhi theesukovali ani chepthara dayachesi 🙏
ОтветитьSir make a video on why we celebrate diwali with details explanation and why we use crackers 🍘 and what's the purpose by referring the books😊❤❤.
ОтветитьNamaste guruv garu
Naku marriage ayyi 8months but marriage ayinapati nundi godavalu maa husband okate torcher in laws kuda nenu only 1month eh unnam kalisi ..Naku em cheyalo teliyadam ledu andi..chachipovalani undi..but parents ni bhadhapadataru Ani telusu em cheyalo Naa problem ki solution ivvandi guruv garu plz 🙏.
ధన్యవాదములు గురువు గారు 👣🙏🏽
ОтветитьNamaste Kumari Nanduri Srivani Garu! Could you please suggest some authentic books on the Ramayana, Mahabharata, and Krishna's life story? With so many options, I want to start with the best sources. Also, any tips on where to find them in Hyderabad or online would be a great help. Thank you!"
ОтветитьNamaste Kumari Nanduri Srivani Garu! Could you please suggest some authentic books on the Ramayana, Mahabharata, and Krishna's life story? With so many options, I want to start with the best sources. Also, any tips on where to find them in Hyderabad or online would be a great help. Thank you!"
Ответить🙏🙏🙏
ОтветитьTTD chairman ga oka asabya Kara videos vesi Peru techukunna charitra charitra vunna varini ennukunnaru meru spandinchara... Christian CM ayite.. TTD lo LADDU kalti chesaru ani ekaravu pattaru EPPUDU enduku matladaru.... TTD chairman oka ..(janalaki mattu alavatuchese vyakti ani aropana vunna vyakti ni pedite meku okay na ). Hindu ayite sakramamga Leni vyakti ki devudu badyata istara.. please react if you are human being andi...meru Hindu vuddarakulega... I am also a Hindu andi meru . LADDU Kai aropanalu chesaru mari edi correct naaa.... M VKD Radhika Rani.
Ответитьగురువు గారికి నమస్కరమ్ ఏడు శనివరం Vartamlo ఆకాండ depam veliggamchala
ОтветитьVery nice explanation about sringeri.. thanks for sharing beautiful pictures n history... thanks
Ответитьశ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏 గురువు గారు మీకు పాదాభివందనాలు.maa attagaru somavaram shivudu upavasam paatistharu .maa kula daivam vachesi ammavaru .nenu shukravaram ammavaru upavasam cheyali anukuntunnanu .ala cheyavacha .konchem suggestion ivvandi .
Ответитьగురువుగారు,
నాకు శివ పంచాయతనం పూజ పుస్తకం gorakhpur press ది దొరికింది. కానీ విష్ణు పంచాయతనం పూజ గురించి దొరకలేదు..మన వాళ్ళకి కావాలి మీరు ఒక్కసారి చూసి సజెస్ట్ చేస్తారా.
గురువుగారు,
నాది కొంచం పెద్ద రిక్వెస్ట్. సత్యనారాయణ స్వామి వ్రతం ఒక్కటి ప్లాన్ చేసి పెద్దది అయినా మిరు చేసి పెట్టండి ఎంతో సహాయం అవుతుంది..అలానే సత్యనారాయణ పూజ వీడియో పౌర్ణమి నాడు ఎలా సింపుల్ గా చేసుకోవాలి అని మన వాళ్ళు అదిగితే నేను మీరు అయితే కరెక్ట్ గా డెమో చేసి పెడతారు కాబట్టి అడుగుతున్నాను. 🙏🙏
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
pratyangira devi
Ответить🙏
ОтветитьEntha baaga vivaristarandi miru.... 😊 Balega cheptaru... Vine koddi vinali anipistundi. Milaanti vallu.. educational field lo unsalsindi ante naa uddesham ee English vallu pravesha pettina Vidya samukruthi lo. 😢😢😢 .hare Krishna srinivas garu🙏
Ответитьశృంగేరి స్తల పురాణాన్ని చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.
Ответитьశ్రీ గురుభ్యో నమః వీడియో చూడడానికే రెండు కళ్ళు సరిపోలేదు ఇంకా ఆలయానికి వెళ్లి చూసై ...ఆ అదృష్టం ఉందొ లేదో తెలియదు కానీ మీకు చాలా ధన్యవాదములు ఇలా చూసే అదృష్టం కలిగించారు 🙏🏻
Ответить