దళిత యువకుడు తేజపై దాడి చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు..డిఎస్పీ గారు.? #tdp #nellore #kavali #malepati
నెల్లూరు జిల్లా....
- కావలి డిఎస్పి కార్యాలయానికి చేరుకున్న టిడిపి జిల్లా నేతలు..
- దగదర్తి మండలం ఉలవపాళ ఐఓసీ పెట్రోల్ బంకులో దళిత యువకుడు గోచిపాతల తేజ పై వైసిపి MPTC మహేష్ నాయుడు దాడిపై వివరణ..
- పైడి హర్ష ఘటన మరువక ముందే తేజ.. ఎంతమంది దళితులపై దాడులు చేస్తారంటూ డిఎస్పీ ని ప్రశ్నించిన టిడిపి నేతలు..
- టిడిపి నేతలకు డిఎస్పి కి మధ్య వాగ్యవాదం..
- కావలి డిఎస్పీని కలిసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, మాజీ మంత్రి పరసారత్నం, మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, కావలి నియోజక తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు.