hmtv Bathukamma Song 2019 | Bathukamma Song 2019 | Jolali Jolali Uyyalo Bathukamma Song

hmtv Bathukamma Song 2019 | Bathukamma Song 2019 | Jolali Jolali Uyyalo Bathukamma Song

hmtv News Live

54 года назад

500,696 Просмотров

Watch the Special Song on Bathukamma festival by hmtv in this Women in Telangana decorate Bathukamma with colorful flowers and dance in rhythm to the songs by explaining the significance of Bathukamma.

#BathukammaSong2019 #hmtvBathukammaSong2019 #JolaliJolaliUyyalo

Singer : Varam
Lyrics : Yochana
Music : Bhole Shavali
DOP : Venkat Maganti and Dharma
Editor : Sivaram
Director : Ratnakumar

Lyrics :

సాకి: జోలాలీ.... జోలాలీ.... ఉయ్యాలో..... ఉయ్యాలో.. ఉయ్యాలో...

చినుకు చినుకు రాలి పలకరించిన వేళ
చిగురు సిరులు పూసి పులకరించిన నేల
పడుచు పాలపిట్ట పరవసించిన గోల
పెడుసు కొమ్మ జమ్మి పరుగునొచ్చిన యాళ్ళ
మబ్బులల్ల ఉన్న సుక్కలన్ని రాలి
సెట్లకొమ్మల మీద సింగిడై వాలి
మా పాడి పంటలా
మా అడబిడ్డలా
పెత్తరామసకు పుత్తడి బొమ్మవై..
పుట్టిల్లు చేరవే బతుకమ్మా....
.......
పల్లవి:
మట్టి మనుషులంతా గలిసి
పుట్టమన్ను పూల బిలిసి
కలిసి మెలసి గొలిసే నిన్ను బతుకమ్మా
మన్ను మిన్నునొకటిజేసి
విత్తనముకు పురుడుబోసి
పొత్తి కడుపులోన మెతుకే బతుకమ్మా
ఈ జగతి ఎతలు ఎడబాపే సంస్కృతి నువ్వు...
నీ సల్లని సూపుకు పచ్చగా ప్రకృతి నవ్వు...
...............................................
అనుపల్లవి:
జోలాలీ జోలాలీ ఉయ్యాలో..
ఈ నేలంతా పూలతో విరబూయాలో..
జోలాలీ జోలాలీ ఉయ్యాలో..
మా పల్లెలన్నీ తుమ్మెదలై పాడాలో..
గాజుల దరువుల్లో గంతులెయ్యాలో...
...............
బీళ్ళ మీద గునుగులో..
ఎనుగు మీద బీరలో..
మిణుకు మిణుకు తారలో..
తొడిగే చిగురు ఆశలో..

లేగదూడ పరుగులో...
పాలపొదుగు సేపులో..
తేనెలూరు మమతలో..
తానమాడే గడపలో..
పుడమిని కాపాడే కంటి పాపలో
సిగమూగి కొలుసుకుంటమూ ఆటలో పాటలో
..............
జోలాలీ జోలాలీ ఉయ్యాలో..
మా పిల్లా పాపల సల్లగ చూడాలో..
జోలాలీ జోలాలీ ఉయ్యాలో..
కూలి పెదవులపై చిరునవ్వులు పూయాలో
మా వాకిట్లో ధనధాన్యం కురియాలో..
.........
మసక తెరల మబ్బు కింద
మిణుగురుల పాల పుంత
పున్నమి దీపాంతవై బతుకమ్మా..

పుడమి పుట్టినిల్లు నొదిలి
కడలి అలల మీద ఒదిగి
పూల పడవనెక్కి కదిలే బతుకమ్మా..

తల్లీ మా ఎదల నిండ తలుసుకుంటమూ..
మల్లొచ్చే ఏట నిన్ను పిలుసుకుంటమూ..

జోలాలీ జోలాలీ బతుకమ్మా..
నీ దయగల దీవెనెలే మాకు బతుకమ్మా..
నీ దయగల దీవెనెలే మాకు బతుకమ్మా..
నీ దయగల దీవెనెలే మాకు బతుకమ్మా..
మా బతుకమ్మా... మాకు బతుకమ్మా..
బతుకమ్మా........

Watch HMTV Live ►https://youtu.be/naAzroMRrJ8

► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E
► Like us on FB : https://www.facebook.com/hmtvnewslive
► Follow us on Twitter : https://twitter.com/hmtvlive
► Follow us on Google+ : https://goo.gl/FNBJo5
► Visit Us : http://www.hmtvlive.com/
► Visit : http://www.thehansindia.com

Тэги:

#hmtv_Bathukamma_Song_2019 #Bathukamma_Song_2019 #Bathukamma_Song #Bathukamma_Songs_2019 #Latest_Bathukamma_Songs_2019 #Bathukamma_Songs #2019_hmtv_Bathukamma_Song #2019_Bathukamma_Song #hmtv_2019_Bathukamma_Song #Telangana_Songs #Bathukamma_Special_Song #Bathukamma_Patalu #Singer_Varam_Bathukamma_Song #Bhole_Shavali_Bathukamma_Song #Director_Ratnakumar #Ratnakumar_Bathukamma_Song_2019 #Bhole_Shavali_Bathukamma_Song_2019 #బతుకమ్మ_సాంగ్_2019 #Jolali_Jolali_Uyyalo_Song
Ссылки и html тэги не поддерживаются


Комментарии: