Комментарии:
my fev golden song.
Ответитьgood and great lyrics of Veturi .
Ответитьవై.అరుణ్ ప్రసన్న గారు నిర్మాతగా దర్శక రత్న దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన అమూల్యమైన సాహిత్యం అందించిన రాజశ్రీ గారి అర్థవంతమైన గీతానికి స్వరాలకే చక్రవర్తైన కె.చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి నటి సుజాత గారి అభినయం వర్ణనాతీతం.
Ответитьమధుర గేయం
ОтветитьNice song
ОтветитьANR IS ANR...THE MELODY KING
ОтветитьMy fev sujathagaru
ОтветитьItuvanti sahityam ki samakaleekulamaina manam, bahusa aakhari adrustavanthulam
Ответитьచాలా మంచి పాట
ОтветитьOld is always like gold.
ОтветитьLove this melody ....super number by Spb
Ответитьబ్యూటిఫుల్ సాంగ్
Ответитьమంచి మెలోడీస్ సాంగ్ నాకుచాల ఇష్టం 29/5/2020🌷🌷🌷🌷🌹🌹🌹🌷🌷🦚🦚🦚🦚🌷🌷🌷🌹🌹🌹🌷🦚🦚🦚🦚🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌷🌷🦚🦚🌷🌷🌷🌹🌹🌹🌹🌷🦚🦚🌷🌷🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌷🌷🌷🌹🌹🌷🌷🌷
ОтветитьNaa favorite hiroein sujathamma
ОтветитьShow this song without cuts because the lyrics are wonderful ofcourse bapu sir and Susheelammas voice beautiful sujata
ОтветитьAdi babalu Ekada yavadiki opuyagumu linivaru yavadi bathuku vadidi Ekada machthanaki please family
ОтветитьMy favourite song
Ответить💕💕💕💕💕💕💕💕💕💕💕💕
Ответитьచక్రవర్తి మెలోడీస్ లో ఇది ఒక ఆణిముత్యం
ОтветитьSuper song 👍👍👍👍👍👍👍💞
ОтветитьWow Nice Song Balu Voice Enkivariki Vundadu Miss You Lot Balu Bangaram 😧😧😧😧😧😧😧 Achham, Nageswara Rao Gari padinattu Paderu, Meeku Jooharlu Jooharlu Jooharlu Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru Chaala Anyayam Cheasavu Corona Rakshasi Teesuku poyavi 😈👽 Na Aardhyudu Ni
ОтветитьTyaivaknbatsgjia da ahjja gjka ghjk xxfvbja auu
ОтветитьI like very much this song
Ответитьనాకు చాలా ఇష్టమైన ఏ.ఎన్ ఆర్ సుజాత మధురాతి మధురమైన పాట
ОтветитьI fond of this song as sung by spb gaaru and great susheelamma gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ответитьఏడంతస్థుల మేడ ఇది
ఏడడుగుల బంధమే మరి...
వడ్డించిన విస్తరి
జన్మజన్మల ఋణమే కదా మరి...
తనువుల తన్మయ
తలుపుల ప్రణయాలకు అందనిది
మనసు మమతలు
పంచుకున్న అనురాగమిది....
ఎండా వానలా
పాలు నీళ్ళలా
స్వప్నమైన సరిగమలా
ఘడియ ఘడియలు
చెరగని దరహాసములా
చివరికంటూ మధుమాసములా
ఒకరికొకరం
జగతి కొరకు మన జననం....
మన ప్రయాణం
పదనిసల సరాగం....
జీవిత సత్యం
జీవన రాగం....
Chakravarty garu sushilamma balu garu 🙏🙏🙏
ОтветитьSuper hit song...ee video koncham modatlo paata clarity ledu....dayachesi akkineni sbhimanulu manchi record ni upload cheyandi
ОтветитьGoddess Sujatha Amma 😘😘
ОтветитьMaa Amma gaari favourite song I miss you Amma❤
Ответитьnaa chinnappudu (32yrs kritam) maa naanna colleague subbarao mastaaru paadutoo undevaaru ee paata....
wonderful melodious song....
నాకు చాలా ఇష్టమైన పాటలు లో ఇది ఒకటి_Murthy kasturi.భీమవరం
ОтветитьIndian one of the legendry superstar Dr.ANR garu
Ответитьsuch a melody
though years pass by people born of 75-80, never forget the song. it is ever and forever
మంచి సాహిత్యం చక్కని అభినయం ANR sujatha అద్భుతమైన మెలోడీ చక్కటి యువల గీతం._KVVS Murthy భీమవరం
ОтветитьEvergreen melody song. Those days and those singer's, acters are immortal🙏🙏
Ответитьసూపర్ సాంగ్
ОтветитьMarapu Rani madhurani anubhoti
ОтветитьManasu ekkadikooo vellipoyindi
Ответитьవియనగరం పూర్ణ లో ఇంటర్ లో చూసాను. దాసరి శకం. మినర్వ లో ఏమో గుర్తు లేదు. ఏది ఏమైనా సినిమా జీవితం లో ఒక భాగం.
Ответитьసూపర్ సాంగ్...
ОтветитьAdbhutham Aina janta patakooda
ОтветитьBeautiful song.. One of the finest pair.. ANR sujatha😊
ОтветитьSo nice song I like this song very much
ОтветитьNice music
ОтветитьExcellent melody ❤
Ответитьస్వర రచయిత చక్రవర్తి గారికి జోహార్లు!
ОтветитьANR looking very young and handsome.Hatsoff to the legendary Actor.❤❤❤
ОтветитьAnta cuting madura geetaniki chedalu pattinattu cutting
Ответитьసుశీలమ్మ పాటలు విన్నప్పుడల్లా మై మరరచిపోతుంటాను ఆమెకు సాటి రాగల వారు దరిదాపు లో ఎవరూ లేరు
Ответить