Комментарии:
Good information
ОтветитьGreat news sir. Great analysis sir.
ОтветитьJai sriram 🎉
Bharath maatha ki jai 🎉
Jai Hind
ОтветитьGovt should go with balanced Budget. Over spending is not great . Sridhar garu . Please give ur opion on this
ОтветитьJai Bharath Jai Sreeram jai modi jai Yogi Jai amithsha jai sanatana
ОтветитьDetnesion camps kanuka andaman n Nicobarese islands lo pedithey mana freedom fighters kalapani history ni revive chesi nattu chesthey , vir savarkar lanti valla thyaagaalu mana desam lo pravesinchey illegal immigrants ki pedda guna Patam...
ОтветитьMana chuttoo unna desala nayakulu nammadagga vallu kaaru. Veellato sneham panicheyadu. Bediristene vaallto pani avutundi.
ОтветитьSuper information sir
With full of true info
4450
ОтветитьAmerica failed in Afghanistan after spending 20 years in Afghanistan.
Gaza is a religious place of islam.
America never succeed in gaza.
Jai shree ram sai Garu 🚩🚩
Ответитьvery informational video
ОтветитьPlease make it inperson discussions. It is really bad to see zoom conversations.
ОтветитьPlease follow up on the heinous attack on chilkur balaji priest ranganatha swami Garu.🙏
Ответитьజై భారత్❤
జై భారత్ మాతాకీ జై❤
🙏🚩🇮🇳
Ответитьఎక్సెసివ్ కన్సంప్షన్ అనే విషయం చాలా కరెక్ట్ అమెరికాలో. కానీ ఆశ్చర్యకరంగా విషయం ఏమిటంటే వేరే దేశాలనుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ అలాగే ఎక్సెసివ్ కన్సంప్షన్ చేస్తున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం లాగా మన భారతీయులు, మిగతా దేశస్థులు కూడా ఎక్కువ కొని వేస్ట్ చెయ్యడం చూస్తే బాధ కలుగుతోంది. బియ్యానికి ఎక్సపోజ్ డేట్ ఏంటో, మా ఇంట్లో పాట బియ్యం కోసం గాది లో ఉంచి మరీ వాడే వాళ్ళం. 1 ఇయర్ ఎక్స్పైరీ డేట్ టు వచ్చిన రైస్ బ్యాగ్స్ ట్రాష్ కెన్ దగ్గర చూసాక అనిపించింది. ఆ గింజల మీద వాళ్ళ పేరు లేదు, కొన్నారు పడేశారు, రైతుని అవమానించారు అని. కొత్త బియ్యం టు తిని అందరూ మంచిగా డయాబెటిక్ పేషెంట్స్ అయ్యారు, ఇది ఇక్కడ ఫార్మా కంపెనీ కి లాభం. 36 బిలియన్ డాలర్ ఇండస్ట్రీ డయాబెటిక్ పార్ట్ ఇక్కడ.
ОтветитьJai shree Krishna Jai shree Ram Jai Bharath 🇮🇳 Jai BJP Jai modi Jai Yogi Jai hanuman 🙏🚩🕉️🔱🌞⛳🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏
ОтветитьMee content yenta baguntundi ante like cheyyadam kodaa marchipoyi choostunnam Sai garu. Mamidi Giridhar garu visleshinche vidhanam chalaa aasaktikarangaa undi.
Ответить🎉
ОтветитьLast week లో నేను చాలా సార్లు search చేసాను. వీడియో దొరకలేదు.
మీరు upload చెయ్యలేదు అని ఇప్పుడే తెలిసింది.
Jai Shree Ram, Bharath Matha Ki Jai, Vandematram
Ответить🎉
ОтветитьThanks 🙏🙏
ОтветитьPerception improvingon international issues is being improved in the viewers. We are understanding the american games for regime change strategic plans. Cruel and inhuman undemocrayic ways are really condemnable.
ОтветитьVery very useful
Ответить❤❤❤❤❤❤
Ответить🙏
ОтветитьGreat analysis of Giridhar sir and need more videos like this on important developments all over the world. Jai Hind
ОтветитьJai Shree ram thanks for your efforts for giving true informations.i will always support and like ur channel 🙏🙏 JaiBharat
Ответитьమన హిందువులను ఊచకోత కోసిన బంగ్లా మరకలకు మనం ఎందుకు సాయం చేయాలి
ОтветитьNH channel wonderful analysis perfect Bharat Vikas come days coming generation beautiful India
Ответитьశుభోదయం సాయికృష్ణ జీ మామిడి గిరిధర్ జీ. జై హింద్
ОтветитьGood discussion about USA&TRUMP
ОтветитьExcellent content nothing like this anywhere in mainstream media and social media
Ответитьgood information sir
Ответитьఈ తహవ్వూరు రానా వేధవ నీ చింత బరికలు పెట్టీ వీపు చిట్ల గొట్టాలి.
Ответитьనాయకుడు అంటే శ్రీ బెంజమిన్ నేతన్యాహు యే❤
ОтветитьGood analysis
Ответитьజై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి....
Ответить8.50
ఆయన కాదు అతను ante బాగుంటుంది.
Xcellent analysis, saigaru & Mamidigiridhargaru, thankyou.
ОтветитьExcellent debate sir
ОтветитьSir, Global Roundup వినకపోతే ఏదో మిస్ అయ్యాము అనిపిసుైంది.ఈ వారం రేండు సూపర్బ్ 👏👏👌🙏🌷
ОтветитьStop
Using unnecessary word Jarigindi.
Sir, as per latest update, pls comment on Bangladesh
Ответитьఅక్రమ భారతీయ వలస దారులను అమెరికా తిరిగి పంపించడం సక్రమమే . భారతీయులు ఆ దేశ చట్టాలను గౌరవించాల్సిందే .
అదేవిధంగా భారత ప్రభుత్వము కూడా ఇక్కడ అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ , పాకిస్తాన్, రోహింగ్యాలు మొదలగు వారిని వారి దేశాలకు తిప్పి పంపాలి.
వారు అక్రమంగా దేశంలో ఉండడానికి సహకరించిన ఇక్కడి ముస్లింలను , వారికి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు , ఓటు హక్కు , ప్రభుత్వ పథకాలలో లబ్ధిదారులుగా చేర్పించిన వారిని మరియూ ప్రభుత్వ అధికారులను కూడా కఠినంగా శిక్షించాలి.
వారికి విధించే శిక్షలు ఇటువంటి పనులు ఇంకోసారి చేయడానికి భయపడేలా ఉండాలి.
అప్పుడే ఈ అక్రమ వలసలను ఆప గలుగుతాం.
ఇందులో వివాదాలకు తావు లేదు. కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.
జై అఖండ భారత్
జై శ్రీరామ్
Wonderful information in 360 degrees 🙏🙏🙏🙏🙏
Ответить