పవన్ కల్యాణ్ చేగువేరా నుండి సనాతన ధర్మా: 10 కారణాలు? Pawan from Che Guevara to Sanatana Dharma?

పవన్ కల్యాణ్ చేగువేరా నుండి సనాతన ధర్మా: 10 కారణాలు? Pawan from Che Guevara to Sanatana Dharma?

Prof K Nageshwar

15 часов назад

52,302 Просмотров

#profknageshwar
#ProfkNageshwaranalysis
#MLCNageshwar
#pawankalyan #janasena #varahi #varahiyatra
#tirupatiladdu #bjp #hindutva #sanatandharma
#jagan #chandrababunaidu #lokesh #sharmila #purandeshwari

పవన్ కల్యాణ్ చేగువేరా నుండి సనాతన ధర్మా: 10 కారణాలు? Pawan from Che Guevara to Sanatana Dharma?
From Left to Right, a revolutionary in a laddu: The metamorphosis of Pawan Kalyan
Jana Sena Party chief Pawan Kalyan has adopted the avatar of the protector of Sanatana dharma, and speaks multiple languages so that his message is not lost in translation.
Though not a BJP leader, his appearance makes him look like one. He wears red, sports vermilion on his forehead, and presents himself like a sage complete with long-flowing hair. He goes into hysterics while claiming that he is a petitioner of the Sanatana Hindu Dharma. “I am an unapologetic sanatani Hindu,’ he proclaimed on Tirumala hills last week.

No longer does his appearance conjure up action scenes in flicks like Gabbar Singh or any other potboilers that made him the ‘Power Star’ among his fans. No longer are there any sheepish smiles, he is known for. He is now talking about Sanatana dharma and is making himself heard above the din of everything mundane.

At his Varahi Sabha in Tirupati, he spoke in five languages – Telugu, Sanskrit, English, Tamil, and Hindi to ensure that no one in India missed the point that he was a hardcore Sanatana dharma protagonist, ready to lay down his temporal life or his ephemeral possessions or his transient positions of power.

He had said he came to Tirupati to fight those harming the cause of Sanatana dharma and that he would not keep quiet if anyone tried to ridicule or make light of his dharma. He also came down like a tonne of bricks on the Indian judiciary for allegedly supporting those hurting Sanatana dharma.
https://thesouthfirst.com/opinion/from-left-to-right-a-revolutionary-in-a-laddu-the-metamorphosis-of-pawan-kalyan/

Тэги:

#prof_k_nageshwar_rao #prof_k_nageshwar #prof_k_nageshwar_analysis #prof_k_nageshwar_latest #mlc_nageshwar #mlc_nageshwar_rao #prof_nageshwar #pawan_kalyan #sanatana_dharma #pawan_kalyan_comments_on_sanatana_dharma #pawan_kalyan_on_sanatan_dharma #pawan_kalyan_about_sanatana_dharma #pawan_kalyan_on_sanatana_dharma_rakshana_board #pawan_kalyan_demands_sanatana_dharma_board #pawan_kalyan_vs_udhayanidhi_stalin #pawan_kalyan_sanatana_dharma
Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@RehmanShai
@RehmanShai - 12.10.2024 08:39

మీరు కూడా అమ్ముడు poyara?

Ответить
@Sreeramanil
@Sreeramanil - 12.10.2024 08:39

Ela cheptharu wrong ani. Janalani recha gotti politics cheyaledu kada.

Ответить
@MaheshMattupalli-c4r
@MaheshMattupalli-c4r - 12.10.2024 08:40

Correct Analysis Sir Thank You

Ответить
@mulamuralikumar4926
@mulamuralikumar4926 - 12.10.2024 08:42

Sir my humble request miru railway accident kosam oka video cheyyandi
Inthaka mundu oka train accident jarigithey ventaney railway minister resign cheysey varu
Okappudu train journey ante safe Ani fell ayyey vallam ippudu adi ledu every month oka accident jarugutundi
Pls sir miru video cheystey janalu lo ki Baga reach avutundi
0ls oka video cheyyandi sir pls

Ответить
@TalluriRajkumar
@TalluriRajkumar - 12.10.2024 08:44

Pavankalyan thank party votla phone gelichada Leda tdp potato kalipi gelichada sir? Pl
Anser

Ответить
@chakrisomisetty
@chakrisomisetty - 12.10.2024 08:44

I really don't understand his Mind set..., Very Confusing

Ответить
@TalluriRajkumar
@TalluriRajkumar - 12.10.2024 08:47

Eppudu election pedicle pavankalyan gelavagada?

Ответить
@తెలుగోడు-డ5ఘ
@తెలుగోడు-డ5ఘ - 12.10.2024 08:50

వీడు వీడి కుటుంబము వీడు అన్నదమ్ములంతా వెధవ నా కొడుకులు డబ్బుల కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు ఇప్పుడు వీడు అనుకున్న చేగువేరా కమ్యూనిజం అనేది ఇక పని చేయదు కాబట్టి ఇప్పుడు హిందూ మతాన్ని పైకి ఎత్తుకోమని చూస్తున్నాడు అంటే హిందూ మతం కార్డు ఉపయోగించి రాజకీయాలలో రాణించాలని అంతేగాని ప్రజలకు మేలు చేయాలని వీనికి లేదు

Ответить
@govindaraovaddi9169
@govindaraovaddi9169 - 12.10.2024 08:51

Reaching his goal by wrong means doesn't validate his commitment to the people of Andhra. His political opportunism does more harm than good to Andhra. The state which is not divided so far on religious lines will face a serious problem because of his wrong way of capturing the political seat of power. One way it might help YSRCP to improve it's secular image and come back to power again.

Ответить
@BharatFirst007
@BharatFirst007 - 12.10.2024 08:58

Good analysis prof👍👌

Ответить
@jayaramaiahpayili9764
@jayaramaiahpayili9764 - 12.10.2024 08:59

నాగేశ్వరరావు గారు మీరు నక్కవినయంతో హిందువులు కు ఎందుకు వ్యతిరేకం.దీనికి ఎన్ని కారణాలో మీరే చెప్పాలి?

Ответить
@sureshsudigali4462
@sureshsudigali4462 - 12.10.2024 09:00

Okavela ,tappu jarigi.anukundanu..10 ,20 members , investigae ,jai lo pettali..2 states people s nee,rechhagottadam,antha avesam , emotional people ni cash chesukovali , political labdee kosam

Ответить
@babuk1903
@babuk1903 - 12.10.2024 09:00

Pawan Kalyan good decision

Ответить
@SanthoshKumar-bt4bo
@SanthoshKumar-bt4bo - 12.10.2024 09:06

Good analysis

Ответить
@jillelapraveen2032
@jillelapraveen2032 - 12.10.2024 09:06

Party ni bjp lo vilinam chesthe cm avthadu

Ответить
@sristisomeswararao2846
@sristisomeswararao2846 - 12.10.2024 09:10

So పవన్... సినిమా లో లా ఇక్కడ కూడా నటిస్తున్నాడు......

Ответить
@krishnachippa9388
@krishnachippa9388 - 12.10.2024 09:11

ఇలాంటి సొంత వాళ్ల గురించి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది

Ответить
@vijayendriyakrishna8931
@vijayendriyakrishna8931 - 12.10.2024 09:12

మనందరి గురించి మనందరి కంటే కూడా ఆ ' భగవంతునికే ' బాగా తెలుసు .

దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు , తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా .
మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి .

అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే మొలిచేది .

దేవుడి ముందు మనం ఎంత గొప్పగా నటించినా కూడా , ఇట్టే పసిగటేస్తాడు .
దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ . తస్మాత్ జాగ్రత్త .

మనిషి మనిషిని మోసం చేయగలడేమో , కానీ ఆ ' భగవంతుడిని ' కాదు .
మనం చేసిన మంచి , చెడుల యొక్క ఫలితాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే .

సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
జై కాశీనాథ్ . జై శ్రీ రామ్ . జై భజరంగ్ బలి . ఓం నమో వేంకటేశాయ . ఓం సాయిరామ్ .

Ответить
@Sheyanhbabu
@Sheyanhbabu - 12.10.2024 09:18

I hope Vijay can take over tamilnadu politics 🎉

Ответить
@PowerHouseHandle
@PowerHouseHandle - 12.10.2024 09:20

Pawankalyan 🔥

Ответить
@chantik7852
@chantik7852 - 12.10.2024 09:22

మన దేశంలో సనాతన ధర్మం వల్లే అన్ని మతాల వారు అన్ని కులాల వారు అన్ని ప్రాంతాల వారు కలిసి మెలసి ఉంటున్నాం కానీ సనాతన ధర్మం నీ వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ గారినీ విమర్శిస్తూ ఉంటారు కానీ అనుకున్నది చేస్తాడు తాటాకు చప్పుళ్లు పట్టించుకోడు

Ответить
@indian5976
@indian5976 - 12.10.2024 09:23

Kapu+hindutva will work in AP ✅

Ответить
@kumar_law
@kumar_law - 12.10.2024 09:28

Excellent analysis sir❤
జై పవన్ ❤

Ответить
@ramuvemula2154
@ramuvemula2154 - 12.10.2024 09:29

100% correcr sir

Ответить
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 - 12.10.2024 09:29

సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాను అని చెప్పిన స్టాలిన్ కొడుకు ఈ వేళ డిప్యూటీ cm
అవ్వడానికి 10 కారాణాలు తో మంచి వీడియో చెయ్యండి sir

Ответить
@ramuvemula2154
@ramuvemula2154 - 12.10.2024 09:30

I am hindhu

Ответить
@Vinayak79953
@Vinayak79953 - 12.10.2024 09:30

పవన్ కళ్యాణ్ సీజనల్ ఫ్రూట్ ఏ కాలానికి ఆ కాలంలో పండ్లు జనాలకు పంచుతున్న ఏ సిద్ధాంతం లేని ఒక సిద్ధాంతం ఆయన రాజకీయం సౌత్ ఇండియాలో ఇది చెల్లదు

Ответить
@BVS883
@BVS883 - 12.10.2024 09:31

Professor Garu, nenu Hindu naa mathanni, dharmmmani, avahelana chesthe sahinchanu. Antte Mathatatwavadi ayite ee desamlo 50% mathatatwavadule. Kondarini vadilesa endhukante variki vallu evaro theliyadu

Ответить
@ramuvemula2154
@ramuvemula2154 - 12.10.2024 09:32

Jai hindhu jai rss

Ответить
@aanandh8517
@aanandh8517 - 12.10.2024 09:34

ఇలాంటి పిచ్చి వెధవ రాజకీయాల్లో ఉండడం మన ఖర్మ , మెంటల్ fellow

Ответить
@manchisreedharrao589
@manchisreedharrao589 - 12.10.2024 09:38

ఆయన భాజపా/ఆరెస్సెస్ భాష మాట్లాడుతున్నారు

Ответить
@ashokpandu671
@ashokpandu671 - 12.10.2024 09:43

చేగువేరా, భగత్ సింగ్ ఇవన్నీ, ఎలాక్షన్ లో నగ్గటానికి వేసుకున్న ముసుగు అంతే. నగ్గేసాడు ఇప్పుడు అవి అవసరంలేదు,వాళ్ళకన్న పవర్ ఫుల్ మత రాజకీయాలు అని గ్రహించి,అవి మొదలు పెట్టాడు.వార్డ్ మెంబర్ గా కూడ పనికిరానివాడు DCM అయిపోయాడు

Ответить
@syedsaleem8604
@syedsaleem8604 - 12.10.2024 09:46

చాలా బాగా విశ్లేషణ చేశారు అన్న,❤
You gain one more subscriber and follower 👍

Ответить
@PlaystorelinkId
@PlaystorelinkId - 12.10.2024 09:47

PK Xerox of Modi ji in future his party merged to BJP sure it will happen

Ответить
@SreenivasreddyRanabothu
@SreenivasreddyRanabothu - 12.10.2024 09:49

పవన్ మంచి నటుడు 👌 🤔

Ответить
@yaswanthnagasaik8668
@yaswanthnagasaik8668 - 12.10.2024 09:52

Professor garu cheppedi realistic analysis about PAWAN

Ответить
@Ajaykumarr89
@Ajaykumarr89 - 12.10.2024 09:57

Pawan fans prof nag ki kavala, so pawan bajana start chesadu 😂😂😂😂. Nee naagu pamu biddi telisaka ninu ub subscribe chesa naagi

Ответить
@rohitkoduri5596
@rohitkoduri5596 - 12.10.2024 09:57

Pawan Kalyan sanathana dharmam ani kakundaa inka christian ani ante kalagarbam lo kalasipothadu.anduke teliviga sanathana dharmam ni bhujana ethukunnadu

Ответить
@sudheerg9622
@sudheerg9622 - 12.10.2024 10:00

Kapus are scattered all over ap not only in east and west ...
Kapu,balija,telaga,ontari,thurpu kaapu and munnur kaapu.
Most important point jsp is not for kaapus its for all communities and religions.

Ответить
@sathishnallapula5507
@sathishnallapula5507 - 12.10.2024 10:01

Jaipspk

Ответить
@bhanutanikella5492
@bhanutanikella5492 - 12.10.2024 10:08

చేగువేరా పెద్ద ముడల ముండా కోర్ అంటా, జస్ట్ బయట టాక్ చెబుతున్నా😂😂😂

Ответить
@durgaraok3634
@durgaraok3634 - 12.10.2024 10:11

కమ్యూనిస్టు పార్టీ నుండి అందరికీ ఒకే స్క్రిప్ట్ వచ్చినట్లు ఉంది.
తులసి చందు కూడా same వీడియో చేసింది...

కమ్మీ ల బాధ ఏంటంటే కొంపదీసి హిందువులు గానీ consolidate అయిపోతారేమో అని...

రాజకీయంగా అంతరించి పోతున్నా కూడా గ్రౌండ్ level లో మాత్రం వివిధ రూపాల్లో ప్రజలను మాయ చేస్తూనే వుంటారు.

పవన్ మొదటి నుండి హిందువు ల పై దాడుల పై స్పందిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ జనాల పై పడింది.
అన్ని పార్టీలు ఊరుకున్న్నాయి. కానీ కమ్మీల్ మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. వీళ్లు హిందువులకు మాత్రమే వేసే సెక్యులరిజం ముసుగు ఎక్కడ తీసేస్తారో అని.
ప్రొఫెసర్ కి తెలియదా పవన్ ఏ మతాన్ని కించపర్చడని.

ఎంతైనా హిందువు లు గొర్రెల్లా ఉన్నంత కాలం ప్రతి ఒక్కడు మనకే బోధిస్తాడు..

Ответить
@gangadhardharmapuri6413
@gangadhardharmapuri6413 - 12.10.2024 10:12

He is a big loffer

Ответить
@KarnakarMenchu
@KarnakarMenchu - 12.10.2024 10:15

Jai pspk

Ответить
@yatambio
@yatambio - 12.10.2024 10:15

అయ్యా మీరు ఎలక్షన్స్ ముందు అన్నీ అబద్దాలు ప్రచారం చేసారు, ఎలక్షన్స్ అయ్యక కూడా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు, మీ పేటీఎం లో యెన్ని డబ్బులు పడ్డాయ్

Ответить
@BharatFirst007
@BharatFirst007 - 12.10.2024 10:17

బాబాయ్ అంతా బాగానే చెప్పావు కానీ, పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టెప్ రాంగ్ రూట్ కానే కాదు... డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి రైట్ రూట్ లోకి ఫాస్ట్ గా ఎంటర్ అయ్యాడు.. లేటు చెయ్యలేదు... చాలా మంచి డెసిషన్... ఎంతో మంది హిందువులు ఇటువంటి రాజకీయం కోసమే ఎదురు చూస్తున్నారు... ముందు ముందు మీకు అర్థమవుతుంది😊😊

Ответить
@yatambio
@yatambio - 12.10.2024 10:19

హిందువులు తమ హక్కుల కోసం పోరాడకూడదని మీ ఉద్దేశం


Jaihind

Ответить
@battinitrinadharao5834
@battinitrinadharao5834 - 12.10.2024 10:24

అసలు ఏమి జరిగిందని, హామీలు అమలు చేయండయ్యా అని అంటే, ప్రజలని తప్పుదోవ పట్టించడమే

Ответить