Комментарии:
Is it possible to get previous audio by any chance ,. Pronunciation is perfect n superb in that .pl advise
ОтветитьWhat happwnd music play avtundee
ОтветитьWhat happwnd music play avtundee
Ответитьపాత ఆడియో పెట్టండి, చాలా అద్భుతం ఆ మంత్ర పఠనం, వేదం ఘోష. దయచేసి పాతది పెట్టండి.
ОтветитьDhanvantarimantram
Ответить🕉🚩🙏🏻
ОтветитьNamaskarum
ОтветитьVery nice good, thankyou for sharing your thoughts here to.
ОтветитьOm namo venkatesaya
Om namo venkatesaya
Om namo venkatesaya
ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ಶ್ರೀ ಸೂರ್ಯ ಆದಿತ್ಯಾಯ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ಶ್ರೀ ಗಮ್ ಗಣಪತಿಯೇ ನಮಃ ಶಿವಾಯ ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః శివాయ ఓం శ్రీ సూర్య ఆదిత్యాయ నమః శివాయ ఓం శ్రీ గం గణపతయే నమః శివాయ ఓం శ్రీ లక్ష్మీ నరసింహయ నమః శివాయ ఓం శ్రీ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి నమః శివాయ ఓం శ్రీ జ్యోతిర్లింగాయ నమః శివాయ ఓం శ్రీ దక్షిణామూర్తి యే నమః శివాయ ఓం శ్రీ కాళీ మాత కాలభైరవాయ నమః శివాయ ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః శివాయ ఓం శ్రీ దత్త శరణం మమ ఓం శ్రీ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా జై శ్రీ రామ్ జై హనుమాన్ ఓం శ్రీ వాసుదేవాయ నమః శివాయ ఓం శ్రీ ధన్వంతరి ఓం శ్రీ పకృతి కి విశ్వానికి యూనివర్స్ కి పంచభూతాలకు శత సహస్ర కోటి కృతజ్ఞతలు thank you so much God bless thanks 🙏🙏🙏🙏🙏 thanks God thanks
Ответитьఓం నమో భగవతే వాసుదేవాయ
Ответить🙏🙏🙏🙏🙏🙏🌺🌷💐💐🌹
Ответить🙏🙏🙏🙏🙏
Ответитьఅచ్యుతానంత గోవింద విష్ణో నారాయణాఽమృత
రోగాన్మే నాశయాఽశేషానాశు ధన్వంతరే హరే ।
ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం
స్వభక్తేభ్యోఽనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిమ్ ॥
ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే ।
అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరమ్ ॥
ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ [వజ్రజలౌకహస్తాయ] సర్వామయవినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీమహావిష్ణవే స్వాహా ।
ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి ।
తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్ ।
Om namo narayanaya 🙏🙏
Ответитьనాకు సరిగ్గా మూడు నెలల కిందట హార్ట్ ఎటాక్ వచ్చింది నా వయసు 37నేను రోజు వింటూ ఉంటాను చాలా ఆరోగ్యంగా ఉన్నాను
Ответитьనాకు విపీతమైన దగ్గు ఉంది 10 రోజుల నుండి . నిద్ర కూడ సరిగా లేదు. నిన్న ఒక 30 ని!! శ్వాస తీసుకుంటూ ఈ మంత్రాన్ని విన్నాను . నా దగ్గు చాలా వరకు తగ్గింది.
Ответитьఓం ధన్వంతరి నమః మ బాబు కి 3 నెలలు అపుడు హెర్నియా ఉంటే ఆపృసెన్ చెయ్యాలి అన్నారు. ఈ మంత్రం జపిస్తూ ఉంటె 1 నెలకి అపృషన్ అవసరం లేదని చెప్పారు.ఇపుడు 9 నెలలు అ దేవుడు దయ వల్ల బాగున్నాడు.
ОтветитьJai sri krishna
ОтветитьJaisreekrishna
Ответить👌👌
Ответить🙏🙏🙏🙏
Ответитьజై శ్రీ కృష్ణ
ОтветитьJai shree Krishna
Ответитьకు
Ответить🙏🙏🙏🙏
ОтветитьSir slokam videolo pettinanduku thanks,but chaala lengthy ga unnadi,brief ga unna bagundunu sir.
Ответить🌺🙏🌺
Ответитьమీకు ఈ వీడియో నచ్చినట్లైతే లైక్ చేసి సబ్స్క్రయిబ్ చేయండి.. ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికీ ఇది షేర్ చేసి డైలీ 11 సార్లు కి తగ్గకుండా వింటూ, పఠించమని చెప్పండి
Ответить🙏🙏🙏🙏🙏🙏
Ответить🙏🙏
ОтветитьThank you so much for manthra Chala Baga anipinchindi palakadniki samayam vundadm vala Baga patinchamu
Ответить