MRI Safe Cochlear Implants for Children | Dr Shree Rao | Best ENT Specialist in Hyderabad

MRI Safe Cochlear Implants for Children | Dr Shree Rao | Best ENT Specialist in Hyderabad

Dr. Shree Rao

1 месяц назад

65,239 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@mohanraavi-hj6lm
@mohanraavi-hj6lm - 19.04.2025 07:56

Good morning madam garu, దయచేసి SNHL కి hearing aids కాకుండా medicine ద్వారా treatment ఉంటే చెప్పండి. ఈ SNHL with tinnitus తో చాలా ఇబ్బంది గా ఉంది.అలాని hearing aids పెట్టుకుని బయటకు వెళ్తే మానసికంగా కృంగిపోవాల్సి వస్తుంది. పెట్టుకుంటే ఏమైపోతుంది అని అనవద్దు madam. ఎందుకంటే ఆ బాధ,సమాజం లో ప్రతి వ్యక్తి చేసే హేళన అతి భయంకరం గా ఉంటుంది. ఎందుకీ జీవితం అనిపిస్తుంది, అనుభవించే వారికి తెలుస్తుంది ఈ బాధ. అదేంటో గాని కళ్ళకు speticals ధరిస్తే style గా ఉంది అంటారు, కాని చెవిటి మిషన్ ధరిస్తే వాడి సొంత పేరుతో పిలవకుండా చెవిటివాడు అని పిలుస్తూ ఉంటే చావడం బెటర్ అనిపిస్తుతుంది.పైగా జీవితం లో ఎదగడానికి అవకాశం ఉండదు.pl maam geni therepy లేదా ఇతర సొల్యూషన్స్ ఉంటే చెప్పండి maam. don't hearing aids required medicines. please.

Ответить
@nanniraju6183
@nanniraju6183 - 18.04.2025 18:16

Nak Chevilo hole undi andi operation amount cost antha aeithadi medam

Ответить
@nanniraju6183
@nanniraju6183 - 18.04.2025 18:16

Nak Chevilo hole undi andi operation amount cost antha aeithadi medam

Ответить