Комментарии:
Amen amen
ОтветитьPandu gaaru super lyricist
Excellent combination with spb
I love this song very much especially from Legendary SPB. Praise God....
పల్లవి: సిలువ సాక్షిగా యేసు సిలువను
సిలువ మోయుచు ప్రకటించెదను (2)
ఇదే నా వేదన – ఇదే నా ప్రార్థన ||సిలువ||
1. యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే
క్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే (2)
మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమే
సిలువలో వ్రేలాడ దీసెను అధికారమే
కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో ||సిలువ||
2. లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే
పాప శాప విమోచన క్రీస్తు సిలువ జీవమే (2)
సమ సమాజ స్థాపన యేసు సిలువ మార్గమే
దైవమా నవ పాలన క్రీస్తు సిలువ సత్యమే
కులమా కళ్ళు తెరుచుకో – మతమా మనస్సు మార్చుకో ||సిలువ||
🙏
Ответитьప్రైస్ థా లార్డ్ అయాగరు🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️
ОтветитьAn
ОтветитьEe song track brother please
Ответитьసిలువ సాక్షిగా యేసు సిలువను
సిలువ మోయుచు ప్రకటించెదను (2)
ఇదే నా వేదన – ఇదే నా ప్రార్థన ||సిలువ||
యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే
క్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే (2)
మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమే
సిలువలో వ్రేలాడ దీసెను అధికారమే
కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో ||సిలువ||
లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే
పాప శాప విమోచన యేసు సిలువ మార్గమే (2)
దైవమా నవ పాలన క్రీస్తు సిలువ జీవమే
సమ సమాజ స్థాపనలో యేసు సిలువ సత్యమే
కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో ||సిలువ||
GOD SONG ,MAY GOD BLESS YOU BROTHER ,ROMANS 8;1
Ответитьసిలువ సాక్షిగా యేసు సిలువను
సిలువ మోయుచు ప్రకటించెదను (2)
ఇదే నా వేదన – ఇదే నా ప్రార్థన ||సిలువ||
యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే
క్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే (2)
మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమే
సిలువలో వ్రేలాడ దీసెను అధికారమే
కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో ||సిలువ||
లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే
పాప శాప విమోచన యేసు సిలువ మార్గమే (2)
దైవమా నవ పాలన క్రీస్తు సిలువ జీవమే
సమ సమాజ స్థాపనలో యేసు సిలువ సత్యమే
కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో
Full song lirics
ОтветитьPraise the lord hallelujah
ОтветитьNice song
ОтветитьPraise the Lord
ОтветитьAmen
ОтветитьChala baga padaru sir
ОтветитьMy childhood song
Super amen
Very super song amen
ОтветитьPraise the Lord 🙏🙏🙏🙏
ОтветитьAmen
Ответитьసిలువ సాక్షిగా యేసు సిలువను
సిలువ మోయుచు ప్రకటించెదను (2)
ఇదే నా వేదన – ఇదే నా ప్రార్థన
||సిలువ||
యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే
క్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే (2)
మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమే
సిలువలో వ్రేలాడ దీసెను అధికారమే
కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో ||సిలువ||
లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే
పాప శాప విమోచన క్రీస్తు సిలువ జీవమే (2)
సమ సమాజ స్థాపన యేసు సిలువ మార్గమే
దైవమా నవ పాలన క్రీస్తు సిలువ సత్యమే
కులమా కళ్ళు తెరుచుకో – మతమా మనస్సు మార్చుకో ||సిలువ||
ఈ పాటలు, ఉపన్యాసాలు ఓకె.
నేను బాప్టిజం తీసుకోవాలి అనుకుంటున్నాను.
నాకుంకొన్ని సందేహాలు ఉన్నాయి. అవి సమాధాన పరచుడి.
1) బైబుల్ పరిశుద్ద గ్రంధమేనా ?
2) యేసు పుట్టిన రోజు చెప్పండి
3) యేసు తన జీవిత కాలంలో సాధించినదేమిటి ?
4) అసలు క్రైస్తవులకు దేవుడు ఎవరు ? యెహోవా ? పరిశుద్ధాత్మ ? యేసు ? పౌలు ?
5) యేసును నమ్ముకున్న వాడు ఎన్ని పాపాలు చేసినా స్వర్గానికి వెళ్తాడు. నమ్మని వాడు వివేకానందుడు అయినా నిత్య నరకంలో అగ్గి ఆరదు, పురుగు చావదు. ఇది కరెక్టేనా ?
Amen
Ответить👌👌
ОтветитьSuper ga padaru balu garu
ОтветитьSoul stirring song.
ОтветитьOne of tge best Jesus song.
ОтветитьI love you god 🙏🏼🙏🏼😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Ответить🙏🙏🙏🙏🙏🙏
ОтветитьAll songs nic sir aman
ОтветитьPraise be to God
ОтветитьSuper.songs
ОтветитьLyrics కూడా పోస్ట్ చేయండి
ОтветитьBro. Starting voice evaridhi anna
Ответить❤l love my jesus ❤❤
ОтветитьLyrics pettandi
ОтветитьAmen 🧎🏽📖🧎🏻♂️... Praise the Lordbrother
ОтветитьSong please
ОтветитьPandupremkumar gariki vandanalu...🙏🙏🙏
Ответить😍🫶🫶🫶👍🏻👍🏻🙏🙏
ОтветитьNees voice
Ответить🙏🏻amen🙏🏻
Ответить🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ОтветитьNice song
ОтветитьGood 👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
ОтветитьPraise the Lord
ОтветитьExcellent song
Ответить❤
Ответить❤I love this song
ОтветитьPrise the lord 🙏🎉❤😊
Ответить